Logo
Download our app
బీజేపీ బలోపేతంపై దృష్టి పెట్టాలి
NEWS   Nov 19,2024 04:22 pm
బీజేపీ బలోపేతంపై దృష్టి పెట్టాలని గొల్లప్రోలు బిజెపి నాయకులు చిట్టా మధు, మలిరెడి నారాయణరావు, డివిఎస్ రాజు పిలుపు నిచ్చారు. మంగళవారం గొల్లప్రోలులోని బిజెపి పట్టణ కార్యాలయంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వంపై సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులను ఎన్నుకోవాలని, పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని కోరారు.

Top News

LATEST NEWS   Mar 30,2026 03:12 pm
డయాలసిస్ రోగులకు అవగాహన సదస్సు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు డయాలసిస్ రోగులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డయాలసిస్ ఇంచార్జ్ సాయికుమార్ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. వారు...

LATEST NEWS   Mar 30,2026 03:11 pm
సహజీవన జంటలకు కుటుంబ హోదా
దేశంలో ఏప్రిల్ 1 నుంచి కేంద్రం జనగణన చేపట్టనుంది. సహజీవన జంటలకు కూడా కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు తెలిపింది. చాలాకాలంగా కలిసి ఉంటున్న వారిని మ్యారీడ్ కపుల్‌గా...

LATEST NEWS   Mar 30,2026 10:28 am
బ‌ట్ట‌బ‌య‌లైన సూర్యాభాయ్ బంగారం
హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన సూర్యాభాయ్‌ అలియాస్‌ పల్లపు సురేశ్‌కుమార్‌ ఒంటిపై 3 కిలోల బంగారం ధరించి సోషల్‌మీడియాలో ప్రసిద్ధి పొందాడు. అయితే ఆదాయపన్నుశాఖ విచారణలో అవి నిజమైన...

⚠️ You are not allowed to copy content or view source