Logo
Download our app
ఘనంగా ఇందిరా జయంతి వేడుకలు
NEWS   Nov 19,2024 04:23 pm
రావులపాలెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధి చిత్ర పటానికి కొత్తపేట కాంగ్రెస్ ఇన్ ఛార్జి రౌతు ఈశ్వరరావు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కాశీ మాట్లాడుతూ దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా దేశానికి ఆమె అందించిన సేవలను కొనియాడారు

Top News

ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...

పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వేణు ఆరోపించారు. హనుమకొండలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల...

⚠️ You are not allowed to copy content or view source