Logo
Download our app
తప్పులు లేకుండా సర్వే పూర్తి చేయాలి
NEWS   Nov 19,2024 01:07 pm
కామారెడ్డి జిల్లా జుక్కల్: ఎకనామికల్ సర్వేను తప్పులు లేకుండా పూర్తిచేయాలని మండల ప్రత్యేకాధికారి శ్రీపతి సూచించారు. నిజాంసాగర్ మండలంలోని బంజపల్లి, సుల్తాన్ నగర్ లో సర్వేను మంగళవారం పర్యవేక్షించారు. ఇంటింటికి వెళ్లి కుటుంబీకులతో మాట్లాడి వివరాలు సేకరించాలని పేర్కొన్నారు. తప్పులు లేకుండా పూర్తి చేయాలని ఎన్యూమరేటర్లు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఆయన వెంట మండలాభివృద్ధి అధికారి గంగాధర్, ఎంపీవో అనిత పంచాయతీ కార్యదర్శులు రవి తదితరులున్నారు.

Top News

ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...

పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వేణు ఆరోపించారు. హనుమకొండలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల...

⚠️ You are not allowed to copy content or view source