Logo
Download our app
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
NEWS   Nov 19,2024 01:06 pm
కామారెడ్డి: సదాశివనగర్ మండలంలోని 16 గ్రామాల్లో పలువురికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. 34 మంది బాధితులకు రూ.9.63 లక్షలను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సీఎంఆర్‌ఎఫ్ నిధులు సామాన్య ప్రజలకు ఆర్థిక మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సంగారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సంగ్యా నాయక్, సీనియర్ కాంగ్రెస్ నేత ఇర్షాదుద్దీన్, పీఏసీఎస్ ఛైర్మన్ పాల్గొన్నారు.

Top News

ASTROLOGY   Mar 27,2026 11:26 am
సీతారాముల కళ్యాణ తలంబ్రాల విశిష్టత
భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో ముత్యాలు కలిపిన, గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. ఈ తలంబ్రాల తయారీలో ఉపయోగించే వరి ధాన్యాన్ని భక్తులు నియమ నిష్టలతో...

LATEST NEWS   Mar 27,2026 11:22 am
ఇంట‌ర్నెష‌న‌ల్ క్రికెట్‌లోకి వైభవ్ సూర్యవంశీ!
భార‌త‌ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పుట్టినరోజు నేడు. 2011లో బిహార్‌లో జన్మించిన ఆయనకు నేటితో 15ఏళ్లు నిండాయి. ICC రూల్ ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే...

LATEST NEWS   Mar 27,2026 11:16 am
బీజేపీకి రూ.6,074 కోట్ల విరాళం!
గ‌తేడాది 6 జాతీయ పార్టీలకు రూ.6,648 కోట్ల విరాళాలు రాగా, అందులో బీజేపీకి రూ.6,074 కోట్లు అందినట్లు ADR తెలిపింది. రూ.20వేలకు మించిన 5,522 చందాల ద్వారా...

⚠️ You are not allowed to copy content or view source