Logo
Download our app
ఇందిర సేవలు మరువలేనివి చైర్మన్
NEWS   Nov 19,2024 09:00 am
కామారెడ్డి జిల్లా బాన్సువాడ: ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. బాన్సువాడ పట్టణంలో మంగళవారం ఇందిరా గాంధీ జయంతి నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ గంగాధర్ ఆధ్వర్యంలో ఇందిరా చౌరస్తాలో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బాన్సువాడ సొసైటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కాలెక్, మధుసూదన్ రెడ్డి, నార్ల రవీందర్, అప్రోజ్, రఫీక్, మోతిలాల్, అలీముద్దీ పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source