Logo
Download our app
రేపు సీఎం రాక.. ఏర్పాట్లు పూర్తి: ఆది
NEWS   Nov 19,2024 08:41 am
సీఎం రేవంత్ రెడ్డి బుధవానం వేములవాడ రానున్న నేపథ్యంలో దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియాతో తెలిపారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు దర్శన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. అధిక సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే పోలీస్ సిబ్బంది పటిష్ఠ భద్రత చర్యలు చేపట్టారు. ఎస్పీ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

Top News

LATEST NEWS   May 11,2026 10:17 pm
మూవీకి ₹200 కోట్లు.. CMగా ₹2 ల‌క్ష‌లు!
త‌మిళ‌నాడు సీఎం విజయ్.. ఒక్క సినిమాకు రూ.200 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటార‌ని టాక్. ఇప్పుడు సీఎంగా నెలకు రూ.2.05 లక్షల జీతం అందనుంది. ఏడాదికి సుమారు...

LATEST NEWS   May 11,2026 01:52 pm
కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీలు
ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు...

LATEST NEWS   May 11,2026 01:49 pm
మండుటెండల్లోనూ నిండుగా బావులు
మండు వేసవిలో భూగర్భజలాలు అడుగంటుతున్న వేళ హైదరాబాద్‌లోని మూసాపేట చైతన్యబస్తీలో రెండు చేదబావులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 60 ఏళ్ల క్రితం స్థానికులు తాగునీటి కోసం తవ్వించిన...

⚠️ You are not allowed to copy content or view source