Logo
Download our app
పవన్ కల్యాణ్‌పై కేసు ఎత్తివేత..!
NEWS   Nov 19,2024 04:33 am
వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారంటూ గ‌తంలో డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వాఖ్యలు చేశారంటూ గతంలో నమోదైన క్రిమినల్ కేసును న్యాయమూర్తి ఎత్తివేశారు. పవన్‌పై అభియోగాలను తొలగిస్తూ గుంటూరు ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా విచారణలో తాము ఫిర్యాదు చేయలేదని వాలంటీర్లు తెలపడంతో కేసును ఎత్తివేశారు.

Top News

LATEST NEWS   Mar 27,2026 11:16 am
బీజేపీకి రూ.6,074 కోట్ల విరాళం!
గ‌తేడాది 6 జాతీయ పార్టీలకు రూ.6,648 కోట్ల విరాళాలు రాగా, అందులో బీజేపీకి రూ.6,074 కోట్లు అందినట్లు ADR తెలిపింది. రూ.20వేలకు మించిన 5,522 చందాల ద్వారా...

ENTERTAINMENT   Mar 27,2026 10:56 am
చరణ్‌పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
రామ్ చరణ్ బ‌ర్త్ డే వేల‌ తండ్రి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. "ఒకప్పుడు నా చేయి పట్టుకుని నడిచిన పసివాడు, ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలవడం చూస్తుంటే...

LATEST NEWS   Mar 27,2026 09:57 am
ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు
నిర్మల్ పట్టణంలోని వాల్మీకినగర్ శ్రీరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి ముందుగా రాములవారిని పెళ్లికొడుకుగా, సీతమ్మవారిని పెళ్లికూతురుగా అలంకరించారు. అనంతరం కళ్యాణానికి అవసరమైన...

⚠️ You are not allowed to copy content or view source