Logo
Download our app
ఎమ్మెల్సీ ఎన్నికలకు 6 నామినేషన్లు
NEWS   Nov 19,2024 11:34 am
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియో జకవర్గం ఎన్నికలకు సంబంధించి ఏడో రోజైన సోమవారం నలుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎమ్మెల్సీ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి,కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు వద్ద వారు నామినే షన్లు దాఖలు చేశారు. వీటితో కలిపి ఇప్పటి వరకూ మొత్తం ఆరు నామినేషన్లు దాఖలైనట్లు వెంకటరావు సోమవారం రాత్రి మీడియాకు తెలిపారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source