Logo
Download our app
బైడన్‌ను కలిస్తే ఆనందం: మోడీ
NEWS   Nov 18,2024 04:20 pm
రియోడి జనిరో(బ్రెజిల్ )లో జరుగుతున్న G 20 సమ్మిట్‌లో బైడెన్‌తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బైడెన్‌ను కలిసిన ప్రతిసారి ఆనందంగా ఉంటుందని తెలిపారు. వారిద్దరూ కాసేపు ఆప్యాయంగా ముచ్చటించుకున్నారు. మోడీ నవంబర్ 21 వరకు నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల్లో పర్యటించారు.

Top News

LATEST NEWS   Mar 27,2026 11:16 am
బీజేపీకి రూ.6,074 కోట్ల విరాళం!
గ‌తేడాది 6 జాతీయ పార్టీలకు రూ.6,648 కోట్ల విరాళాలు రాగా, అందులో బీజేపీకి రూ.6,074 కోట్లు అందినట్లు ADR తెలిపింది. రూ.20వేలకు మించిన 5,522 చందాల ద్వారా...

ENTERTAINMENT   Mar 27,2026 10:56 am
చరణ్‌పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
రామ్ చరణ్ బ‌ర్త్ డే వేల‌ తండ్రి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. "ఒకప్పుడు నా చేయి పట్టుకుని నడిచిన పసివాడు, ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలవడం చూస్తుంటే...

LATEST NEWS   Mar 27,2026 09:57 am
ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు
నిర్మల్ పట్టణంలోని వాల్మీకినగర్ శ్రీరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి ముందుగా రాములవారిని పెళ్లికొడుకుగా, సీతమ్మవారిని పెళ్లికూతురుగా అలంకరించారు. అనంతరం కళ్యాణానికి అవసరమైన...

⚠️ You are not allowed to copy content or view source