Logo
Download our app
రేపు కోరుట్లలో విద్యుత్ సరఫరా నిలిపివేత
NEWS   Nov 18,2024 04:03 pm
కోరుట్ల పట్టణంలోని రేపు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కోరుట్ల టౌన్ ఏఈ తెలిపారు. విద్యుత్ మరమ్మతులు దృష్ట్యా రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 06 గంటల వరకు విద్యుత్ నిలిపివేయనున్నట్లు తెలిపారు. కావున ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Top News

ASTROLOGY   Mar 27,2026 11:26 am
సీతారాముల కళ్యాణ తలంబ్రాల విశిష్టత
భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో ముత్యాలు కలిపిన, గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. ఈ తలంబ్రాల తయారీలో ఉపయోగించే వరి ధాన్యాన్ని భక్తులు నియమ నిష్టలతో...

LATEST NEWS   Mar 27,2026 11:22 am
ఇంట‌ర్నెష‌న‌ల్ క్రికెట్‌లోకి వైభవ్ సూర్యవంశీ!
భార‌త‌ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పుట్టినరోజు నేడు. 2011లో బిహార్‌లో జన్మించిన ఆయనకు నేటితో 15ఏళ్లు నిండాయి. ICC రూల్ ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే...

LATEST NEWS   Mar 27,2026 11:16 am
బీజేపీకి రూ.6,074 కోట్ల విరాళం!
గ‌తేడాది 6 జాతీయ పార్టీలకు రూ.6,648 కోట్ల విరాళాలు రాగా, అందులో బీజేపీకి రూ.6,074 కోట్లు అందినట్లు ADR తెలిపింది. రూ.20వేలకు మించిన 5,522 చందాల ద్వారా...

⚠️ You are not allowed to copy content or view source