Logo
Download our app
మద్యం దుకాణాలు మూసివేత
NEWS   Nov 18,2024 04:07 pm
నిజామాబాద్ జిల్లా కోటగిరి: మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా సరిహద్దులోని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆదేశించారు. ఈ మేరకు పోతంగల్ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం మద్యం దుకాణాలు మూసివేశారు. ఈ నెల 20వ తేదీ వరకు మూసి ఉంచనున్నారు. అలాగే 23న ఓట్ల లెక్కింపు కారణంగా ఆ రోజు కూడా వైన్స్ షాపులు బంద్ ఉండనున్నాయి.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source