Logo
Download our app
మున్సిపాలిటీ ఎన్నికలలో బీజేపీ జెండా ఎగరాలి
NEWS   Nov 18,2024 04:02 pm
వచ్చే మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ జెండా ఎగరాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉప అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ అన్నారు. మెట్‌ప‌ల్లి పట్టణ బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మెంబర్షిప్ డ్రైవ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారిని అభినందించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, నాయకులు ధోనికెల నవీన్, సదాశివ్, సుఖేందర్ గౌడ్, యాదగిరి బాబు, మీనా, లావణ్య, శ్రీకాంత్ తదితరులున్నారు.

Top News

ASTROLOGY   Mar 27,2026 11:26 am
సీతారాముల కళ్యాణ తలంబ్రాల విశిష్టత
భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో ముత్యాలు కలిపిన, గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. ఈ తలంబ్రాల తయారీలో ఉపయోగించే వరి ధాన్యాన్ని భక్తులు నియమ నిష్టలతో...

LATEST NEWS   Mar 27,2026 11:22 am
ఇంట‌ర్నెష‌న‌ల్ క్రికెట్‌లోకి వైభవ్ సూర్యవంశీ!
భార‌త‌ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పుట్టినరోజు నేడు. 2011లో బిహార్‌లో జన్మించిన ఆయనకు నేటితో 15ఏళ్లు నిండాయి. ICC రూల్ ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే...

LATEST NEWS   Mar 27,2026 11:16 am
బీజేపీకి రూ.6,074 కోట్ల విరాళం!
గ‌తేడాది 6 జాతీయ పార్టీలకు రూ.6,648 కోట్ల విరాళాలు రాగా, అందులో బీజేపీకి రూ.6,074 కోట్లు అందినట్లు ADR తెలిపింది. రూ.20వేలకు మించిన 5,522 చందాల ద్వారా...

⚠️ You are not allowed to copy content or view source