Logo
Download our app
ఇంటి స్థలాలు ఇవ్వాలని CPI నిరసన
NEWS   Nov 18,2024 04:09 pm
ఇంటి స్థలాలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సోమవారం మడకశిర తాహాసిల్దార్ కార్యాలయం వద్ద పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని మడకశిర పట్టణంలో సిపిఐ తాలూకా సెక్రెటరీ పవిత్ర ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సర్కిల్ నుండి తాహాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తాహసిల్దార్ లక్ష్మీనారాయణ కు వినతిపత్రం అందజేశారు

Top News

LATEST NEWS   Mar 27,2026 11:22 am
ఇంట‌ర్నెష‌న‌ల్ క్రికెట్‌లోకి వైభవ్ సూర్యవంశీ!
భార‌త‌ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పుట్టినరోజు నేడు. 2011లో బిహార్‌లో జన్మించిన ఆయనకు నేటితో 15ఏళ్లు నిండాయి. ICC రూల్ ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే...

LATEST NEWS   Mar 27,2026 11:16 am
బీజేపీకి రూ.6,074 కోట్ల విరాళం!
గ‌తేడాది 6 జాతీయ పార్టీలకు రూ.6,648 కోట్ల విరాళాలు రాగా, అందులో బీజేపీకి రూ.6,074 కోట్లు అందినట్లు ADR తెలిపింది. రూ.20వేలకు మించిన 5,522 చందాల ద్వారా...

ENTERTAINMENT   Mar 27,2026 10:56 am
చరణ్‌పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
రామ్ చరణ్ బ‌ర్త్ డే వేల‌ తండ్రి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. "ఒకప్పుడు నా చేయి పట్టుకుని నడిచిన పసివాడు, ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలవడం చూస్తుంటే...

⚠️ You are not allowed to copy content or view source