Logo
Download our app
విద్యార్థులకు టై, బెల్ట్‌లు పంపిణీ
NEWS   Nov 18,2024 12:31 pm
పిఆర్టియు జిల్లా ఉపాధ్యక్షుడు జి.నర్సింగరావు మనుమరాలు బోదీక్ష జన్మదినాన్ని పురస్కరించుకొని మల్లాపూర్ మండలంలోని రేగుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కె.దామోదర్ రెడ్డి సమక్షంలో విద్యార్థులకు ఉచితంగా టై, బెల్ట్‌లు పంపిణీ చేసారు. అనంతరం స్థానిక నివేదిత వృద్ధాశ్రమంలో అరటిపండ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాజేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ బాబు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source