Logo
Download our app
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
NEWS   Nov 18,2024 10:52 am
కోరుట్లలో జరుగుతున్న గ్రూప్-3 పేపర్-3 పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, ఎమ్మార్వో, మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డి, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source