Logo
Download our app
ప్రారంభించకుండానే కుంగిపోయిన రోడ్డు
NEWS   Nov 18,2024 12:47 pm
ప్రారంభించకుండానే కోటి రూపాయల రోడ్డు కుంగిపోయిందంటూ ఆ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఆలమూరు మండలం ఓ గ్రామంలో గత 15 ఏళ్ల పాటు ఆ గ్రామస్తులు పోరాటానికి ఫలితంగా కోటి రూపాయలు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అవ్వడంతో ఇంజనీర్ల పరిరక్షణలో పది రోజుల క్రితం నిర్మించిన ఈ రోడ్డు ఇంకా ప్రారంభించకుండానే పగుళ్లు ఏర్పడి దిగిపోయింది. డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖలోనే ఇటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయంటూ ప్ర‌జ‌లు వాపోతున్నారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source