Logo
Download our app
ఇసుక డంపుల స్వాధీనం
NEWS   Nov 18,2024 04:57 am
మల్లాపూర్ మండలం సాతారంలో అక్రమంగా నిలువ ఉంచిన ఇసుక డంపులను స్వాధీనపరచుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం రాత్రి సమయంలో సాతారం నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని విశ్వ‌స‌నీయ‌ సమాచారం మేరకు పోలీసులు దాడులు జరిపారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వ్యక్తులు పారిపోగా ఇసుక డంపులను స్వాధీన పరచుకుని రెవెన్యూ శాఖకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source