Logo
Download our app
ప్రముఖ అడ్వకేట్ నాగప్రసాద్ మృతి
NEWS   Nov 17,2024 03:47 pm
KDP: రాజంపేటకు చెందిన ప్రముఖ సీనియర్ లాయర్ ఆర్. నాగప్రసాద్ ఆదివారం ఉదయం అకస్మాత్తుగా తుది శ్వాస విడిచారు. సౌమ్యులు, నీతి- నిజాయితీ గల లాయర్‌గా ఆయనకు గుర్తింపు ఉంది. సాయి నగర్‌లోని వారి స్వగృహం వద్ద ఆయన అభిమానులు బారులు తీరారు. గత కొంత కాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. అంతిమ సంస్కారాలు తమ స్వగ్రామంలో సోమవారం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Top News

ASTROLOGY   Mar 27,2026 11:26 am
సీతారాముల కళ్యాణ తలంబ్రాల విశిష్టత
భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో ముత్యాలు కలిపిన, గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. ఈ తలంబ్రాల తయారీలో ఉపయోగించే వరి ధాన్యాన్ని భక్తులు నియమ నిష్టలతో...

LATEST NEWS   Mar 27,2026 11:22 am
ఇంట‌ర్నెష‌న‌ల్ క్రికెట్‌లోకి వైభవ్ సూర్యవంశీ!
భార‌త‌ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పుట్టినరోజు నేడు. 2011లో బిహార్‌లో జన్మించిన ఆయనకు నేటితో 15ఏళ్లు నిండాయి. ICC రూల్ ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే...

LATEST NEWS   Mar 27,2026 11:16 am
బీజేపీకి రూ.6,074 కోట్ల విరాళం!
గ‌తేడాది 6 జాతీయ పార్టీలకు రూ.6,648 కోట్ల విరాళాలు రాగా, అందులో బీజేపీకి రూ.6,074 కోట్లు అందినట్లు ADR తెలిపింది. రూ.20వేలకు మించిన 5,522 చందాల ద్వారా...

⚠️ You are not allowed to copy content or view source