Logo
Download our app
అయ్యప్ప మాలధారులకు అల్పాహార వితరణ
NEWS   Nov 17,2024 03:30 pm
నందలూరు: హైదరాబాదు నుండి శబరిమలకు సుదూర పాదయాత్ర చేస్తూ వెళుతున్న అయ్యప్ప మాల ధారణ భక్త బృందం నందలూరుకు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా మన్నెం దేవి, మన్నెం రామమోహన్, ఎస్ఐ ఆఫ్ స్పెషల్ పోలీసులు భక్త బృందం వారికి అల్పాహార వితరణ చేశారు. అంతేకాకుండా మార్గమధ్యంలో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా వారికి మందులను ఈగ మధుసూదన్ రెడ్డి (హెల్త్ డిపార్ట్మెంట్) అందజేశారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source