కూన గోవర్ధన్‌కు సన్మానం
NEWS Nov 17,2024 03:26 pm
మెట్‌పల్లి పట్టణంలో టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావుని నూతనంగా నియమితులైన మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్‌ని ఘనంగా సన్మానించారు మెట్‌పల్లి ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ సభ్యులు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ సభ్యులు, మెట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, టీపీసీసీ ఫిషర్మాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, నియోజకవర్గ NSUI వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల భరత్ రాజ్, ముద్దం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.