Logo
Download our app
2024 మిస్ యూనివర్స్ థెల్విగ్
NEWS   Nov 17,2024 12:53 pm
డెన్మార్క్ అందాల భామ విక్టోరియా కెజార్ హెల్వింగ్ (21) మిస్ యూనివర్స్-2024 కిరీటం కైవసం చేసుకుంది. అందాల పోటీల్లో డెన్మార్క్ దేశానికి ఇదే తొలి టైటిల్. ఈ ఏడాది విశ్వసుందరిగా నిలిచిన విక్టోరియా థెల్విగ్ కు గతేడాది మిస్ యూనివర్స్ గా గెలిచిన షెన్నిస్ పలాసియస్ కిరీటధారణ చేసింది. ఈ మిస్ యూనివర్స్ పోటీల్లో ఫస్ట్ రన్నరప్ మరియా(మెక్సికో) సెకండ్ రన్నరప్ చిడిమ్మా (నైజీరియా) ఎంపికయ్యారు. 

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source