మహిళా మోర్చా 6 గురు రాష్ట్ర మహిళ నాయకులతో పాటు పెద్దపల్లి జిల్లాకు చెందిన మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ముంబైలోని చార్కోప్ అసెంబ్లీలో మోడీ నాయకత్వంలో ప్రవాసిగా 5 రోజులు ఇన్చార్జ్ గా పనిచేస్తూ చురుగ్గా మహిళాలను కలుస్తూ ప్రచారం చేస్తున్నారు. బీజేపీని బలోపేతం చేస్తూ వారి విజయానికి కృషి చేస్తున్నారు. 11 ఏళ్లుగా పేద మధ్యతరగతి కుటుంబాలకు మోడీ అందిస్తున్న సంక్షేమ పథకాలను అలాగే ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెతాయన్నారు.