Logo
Download our app
నైజీరియాలో మోదీకి గ్రాండ్ వెల్‌కమ్‌
NEWS   Nov 17,2024 04:58 am
ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా నైజీరియా చేరుకున్నారు. అబుజాలో ప్ర‌ధానికి గ్రాండ్ వెల్‌కమ్‌ లభించింది. మరాఠీ భాషకు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు నైజారియాలో స్థిరపడ్డ మరాఠీలు. ప్రధాని రాక సందర్భంగా మరాఠీ సంప్రదాయ లావని నృత్యం ప్రదర్శించారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్​ టినుబుతో మోదీ సమావేశమయ్యారు.

Top News

LIFE STYLE   Apr 10,2026 11:50 pm
భార‌తీయుల‌ ఇళ్లంతా బంగార‌మే!
భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు ప్రపంచంలోని అగ్ర 10 కేంద్ర బ్యాంకుల మొత్తం బంగారం కంటే ఎక్కువగా ఉన్నాయని అసోచామ్ వెల్లడించింది. ఇళ్లలోని పసిడి...

TECHNOLOGY   Apr 10,2026 11:48 pm
గంట దాటాకే డిజిటల్ పేమెంట్స్
₹10 వేల పైబడిన డిజిటల్ పేమెంట్స్ గంట తర్వాతే పూర్తయ్యేలా RBI ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆలోపు కస్టమర్లు అనుమానం వస్తే లావాదేవీని క్యాన్సిల్ చేయొచ్చు. మరి...

LATEST NEWS   Apr 10,2026 11:44 pm
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంట
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం టింబుర్ని గ్రామ శివారులో మొక్కజొన్న పంట చేలో విద్యుత్ వైర్లు రాపిడి కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 8...

⚠️ You are not allowed to copy content or view source