Logo
Download our app
కోరుట్లలో స్కూటీ నుండి లక్ష రూపాయలు ఎత్తికెళ్ళిన దొంగలు
NEWS   Nov 16,2024 05:00 pm
కోరుట్లలోని గాంధీ రోడ్‌లో స్కూటీ నుండి లక్ష రూపాయలు ఎత్తుకెళ్లారు ఇద్దరు దొంగలు. పల్సర్ బైక్‌పై వ్యాపారిని దొంగలు వెంబ‌డించిన‌ట్టు తెలుస్తోంది. ఎస్బీఐ బ్యాంకులో నుండి డబ్బులు డ్రా చేస్కోని స్కూటీలో పెట్టుకొని దుకాణం వద్దకు వచ్చి తన స్కూటీని పార్క్ చేసిన బాధితుడు.. ఒక దొంగ అడ్డుగా నిలబడగా మరో దొంగ చాకచక్యంగా తాలం తీసి సీటు కింద ఉన్న డిక్కి నుండి డబ్బులు తస్కరించాడు. సీసీ టీవీలో ఇదంతా రికార్డ‌యింది.

Top News

ASTROLOGY   Mar 27,2026 02:18 pm
అయోధ్యరాముడి నుదుట‌ సూర్య‌తిల‌కం!
UP: అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. బాలరాముడి నుదిటిపై ‘సూర్య తిలకం’ చూసి భక్తులు పరవశించారు. ప్రతి శ్రీరామ నవమి రోజున బాలరాముడి నుదుటిపై...

ASTROLOGY   Mar 27,2026 02:10 pm
వైభవంగా రాములోరి కల్యాణోత్సవం పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
భద్రాచలం: శ్రీరామ నవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. మిథిలా మండపంలో జరిగిన ఈ క్రతువును తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున...

ASTROLOGY   Mar 27,2026 11:26 am
సీతారాముల కళ్యాణ తలంబ్రాల విశిష్టత
భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో ముత్యాలు కలిపిన, గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. ఈ తలంబ్రాల తయారీలో ఉపయోగించే వరి ధాన్యాన్ని భక్తులు నియమ నిష్టలతో...

⚠️ You are not allowed to copy content or view source