Logo
Download our app
అంబులెన్సు బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు
NEWS   Nov 16,2024 03:44 pm
నిజామాబాద్ జిల్లా బోధన్, మండలంలోని ఎమ్మెస్సీ ఫారం వద్ద ప్రైవేటు అంబులెన్సు బోల్తా పడింది. నిజామాబాద్ నుంచి బోధన్ వైపు వెళ్తుండగా ఓ వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు వెంటనే సహాయం అందించి క్షతగాత్రుడిని బోధన్ పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source