Logo
Download our app
మార్కెట్ యార్డ్ ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్
NEWS   Nov 16,2024 01:28 pm
మెట్ పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను శుక్రవారం అడిషనల్ కలెక్టర్ బిఎస్.లత సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, యేసయ్య మార్కెట్ కమిటీ ఛైర్మన్ కోన గోవర్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అధికారులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Mar 27,2026 02:23 pm
10ల‌క్ష‌ల మందితో ఇరాన్ సైన్యం!
ఇరాన్‌పై అమెరికా భూతల దాడులకు సన్నద్ధమవుతోందన్న వార్తలు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్‌ బసిజ్‌ ఫోర్స్‌, IRGCతో కలిసి లక్షలాది సైనికులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం....

ASTROLOGY   Mar 27,2026 02:18 pm
అయోధ్యరాముడి నుదుట‌ సూర్య‌తిల‌కం!
UP: అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. బాలరాముడి నుదిటిపై ‘సూర్య తిలకం’ చూసి భక్తులు పరవశించారు. ప్రతి శ్రీరామ నవమి రోజున బాలరాముడి నుదుటిపై...

ASTROLOGY   Mar 27,2026 02:10 pm
వైభవంగా రాములోరి కల్యాణోత్సవం పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
భద్రాచలం: శ్రీరామ నవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. మిథిలా మండపంలో జరిగిన ఈ క్రతువును తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున...

⚠️ You are not allowed to copy content or view source