Logo
Download our app
పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన పూర్వ విద్యార్థులు
NEWS   Nov 16,2024 01:23 pm
మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన 1979 బ్యాచ్ పూర్వ విద్యార్థులు శనివారం పాఠశాలకు సౌండ్ సిస్టం అందించి సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దురిశెట్టి మనోహర్, తోగిటి భూపాల్, కోట గంగాధర్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 27,2026 08:17 pm
అధికారులకు మంత్రి సీతక్క హెచ్చరిక
విధులకు హాజరుకాకుండా ఇష్టానుసార రీతిలో వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. ములుగులో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ను ఆకస్మికంగా తనిఖీ...

LATEST NEWS   Aug 27,2026 08:16 pm
బావిలో పడ్డ కారు..ఓ మహిళ మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళపల్లి గ్రామ శివారులో కారు అదుపులో తప్పి బావిలో పడింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే...

పద్మనగర్ MLS పాయింట్‌లో విజిలెన్స్ తనిఖీ
కరీంనగర్: పద్మనగర్‌లోని రేషన్ బియ్యం మండల స్థాయి నిల్వ కేంద్రం (MLS పాయింట్)ను గురువారం సివిల్ సప్లైస్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు....

⚠️ You are not allowed to copy content or view source