Logo
Download our app
మల్లాపూర్‌లో దొంగల హల్చల్
NEWS   Nov 16,2024 07:58 am
మల్లాపూర్ మండల కేంద్రంలో అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు, తాళం వేసి ఉన్న నాయిని అంజయ్య ఇంట్లో చొరబడిన దొంగలు ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందర చేసి విలువైన సామాగ్రి ఎత్తుకెళ్లారు. రెండు జ్యూవెల్లర్ షాపుల్లోని తాళాలు పగలగొట్టి అందులో ఉన్న బంగారు వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఉదయం షాప్ కు వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇంట్లో దొంగతనం జరిగినవాళ్లు మెట్‌పల్లిలో ఉంటారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎంక్వైరీ చేప‌ట్టారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 10:09 am
2k రన్ అవగాహన ర్యాలీ.. ర్యాలీని పాల్వంచ డిఎస్పీ
పాల్వంచ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని...

ENTERTAINMENT   Jun 26,2026 10:08 am
'బాహుబ‌లి 3' వ‌స్తుంది: ప్ర‌భాస్
బాహుబలి మూడో భాగం రానుందని ప్రభాస్‌, రానా, అనుష్క అధికారికంగా తెలిపారు. ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైంది. స్ట్రీమింగ్‌కు ముందు నెట్‌ఫ్లిక్స్‌ ఓ వీడియోను...

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

⚠️ You are not allowed to copy content or view source