Logo
Download our app
పాక్స్ సంఘాన్ని, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన డిసిఓ
NEWS   Nov 16,2024 07:55 am
మల్లాపూర్ PACS వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీవో మనోజ్ కుమార్ సందర్శించారు. ధాన్యం తొందరగా తూకం వేసి రైస్ మిల్ కి తరలించి, రైతులకి డబ్బులు తొందరగా పడేలా చెయ్యాలని సూచించారు. అనంతరం పాక్స్ సంఘాన్ని సందర్శించారు. మొదటి సారి మల్లాపూర్‌కి వచ్చిన డీసీవోను పాక్స్ అధ్యక్షుడు వెంపేట నర్సారెడ్డి శాలువాతో సన్మానించారు. కార్యక్రమం లో సెక్రటరీ భుమేష్, సంఘ ఉద్యోగులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Mar 27,2026 02:23 pm
10ల‌క్ష‌ల మందితో ఇరాన్ సైన్యం!
ఇరాన్‌పై అమెరికా భూతల దాడులకు సన్నద్ధమవుతోందన్న వార్తలు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్‌ బసిజ్‌ ఫోర్స్‌, IRGCతో కలిసి లక్షలాది సైనికులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం....

ASTROLOGY   Mar 27,2026 02:18 pm
అయోధ్యరాముడి నుదుట‌ సూర్య‌తిల‌కం!
UP: అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. బాలరాముడి నుదిటిపై ‘సూర్య తిలకం’ చూసి భక్తులు పరవశించారు. ప్రతి శ్రీరామ నవమి రోజున బాలరాముడి నుదుటిపై...

ASTROLOGY   Mar 27,2026 02:10 pm
వైభవంగా రాములోరి కల్యాణోత్సవం పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
భద్రాచలం: శ్రీరామ నవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. మిథిలా మండపంలో జరిగిన ఈ క్రతువును తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున...

⚠️ You are not allowed to copy content or view source