DSP ని సన్మానించిన మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ పాత్రికేయులు
NEWS Nov 15,2024 04:04 pm
మెట్ పల్లి డిఎస్పిగా బాధ్యతలు తీసుకున్న అడ్డూరి రాములును శుక్రవారం కోరుట్ల మైనార్టీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మైనార్టీ రిపోర్టర్స్ వేల్ఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్వర్ సిద్ధిఖీ, ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు మహ్మద్ చాంద్ పాషా మైనార్టీ పాత్రికేయులు డిఎస్పిని మర్యాద పూర్వకంగా కలిసి బోకే అందించి శాలువాతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.