Logo
Download our app
నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యం పట్టివేత
NEWS   Nov 15,2024 04:03 pm
జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలోని శ్రీ ఆంజనేయ రైస్ మిల్లులో శుక్రవారం సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 10 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, 300 బస్తాల నూకలు స్వాధీనం చేసుకొనిరైస్ మిల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Top News

LATEST NEWS   Mar 27,2026 03:42 pm
ఘనంగా సీతారాముల కళ్యాణమహోత్సవం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకినగర్ లో కొలువైన శ్రీ సీతారాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా...

LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
LATEST NEWS   Mar 27,2026 02:23 pm
10ల‌క్ష‌ల మందితో ఇరాన్ సైన్యం!
ఇరాన్‌పై అమెరికా భూతల దాడులకు సన్నద్ధమవుతోందన్న వార్తలు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్‌ బసిజ్‌ ఫోర్స్‌, IRGCతో కలిసి లక్షలాది సైనికులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం....

⚠️ You are not allowed to copy content or view source