Logo
Download our app
ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు
NEWS   Nov 15,2024 02:39 pm
మెట్‌ప‌ల్లి పట్టణంలోని ఆదర్శనగర్ గురుద్వారా వద్ద శుక్రవారం గురునానక్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఏటా కార్తీక పౌర్ణమి రోజు గురునానక్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ సిక్కులు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జెట్టి లింగం, టి. అంజిరెడ్డి, మార్గం గంగాధర్, గురుద్వారా కమిటీ అధ్యక్షుడు చరణ్ సింగ్, బీఆర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source