మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో
కూన గోవర్దన్‌కు సన్మానం
NEWS Nov 15,2024 02:33 pm
మున్నూరు కాపు (దుబ్బావాడ) సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కూన గోవర్ధన్‌ను ఘనంగా సన్మానించారు. శుక్రవారం పట్టణంలోని కోదండ రామాలయం హాల్‌లో నిర్వహించిన సంఘ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, డైరెక్టర్ సంగు గంగాధర్, టీపీసీసీ డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజీత్ రావులను పూలమాలలు, శాలువాతో సన్మానించారు. సంఘం అధ్యక్షుడు తోట ప్రసాద్, దోనికేల నవీన్, ఉసికేలా లక్ష్మణ్, దోమకొండ రమేష్, ఆగ సురేష్, జయపల్, తదితరులు పాల్గొన్నారు.