Logo
Download our app
లక్ష్మీదేవీపల్లి ఆదివాసీ ఆత్మగౌరవ దివాస్
NEWS   Nov 15,2024 10:28 am
TG: భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఆదివాసీ ఆత్మగౌరవ దివాస్ వేడుకలు లక్ష్మీదేవీపల్లి గ్రామ పంచాయతీ ఘనంగా జరిగాయి .పీసా చట్టం,1/70చట్టం, ఆర్ఓఎఫ్ ఆర్ అటవిహక్కుల చట్టాలపై, ఆదివాసీ హక్కుల రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూణెo శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సాంబయ్య, పీసా కమిటీ ఉపాధ్యక్షులు వి.కార్తీక్, కార్యదర్శి పూణె.మహా లక్ష్మి,పిహెచ్ సి డాక్టర్ పాయం.పుష్ప భారతి,ఏఎన్ఎం లక్ష్మి, ఆశ, యశోద, నాగేందర్, పుష్పరాజ్, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 12,2026 11:03 pm
ఉచిత మట్టి వినాయకుల పంపిణీ
భిక్నూర్: పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఉచిత మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భారతి ఫౌండేషన్‌ చైర్మన్‌, డీసీసీ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్‌...

LATEST NEWS   Sep 12,2026 11:02 pm
మట్టి విగ్రహాలనే పూజించాలి
హనుమకొండ నగరంలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయం ఆవరణలో మట్టి గణపతుల వితరణ చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ పాల్గొని ప్రజలకు మట్టి...

LATEST NEWS   Sep 12,2026 11:01 pm
విద్యార్థులు దేశభక్తి విలువలను అలవర్చుకోవాలి
విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ,నాయకత్వ లక్షణాలు,దేశభక్తి వంటి విలువలను అలవర్చుకోవాలని ఎన్సీసీ ఖమ్మం కమాండింగ్ ఆఫీసర్ కేస్ బింద్ర అన్నారు.11వ బెటాలియన్ తెలంగాణ ఎన్సిసి ఆధ్వర్యంలో వరంగల్ మామునూరు...

⚠️ You are not allowed to copy content or view source