గెస్ట్ అధ్యాపకుల నూతన కమిటీ
NEWS Nov 15,2024 05:21 am
భద్రాద్రి జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల గెస్ట్ అధ్యాపకుల నూతన కమిటీని జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా భూక్య జబ్బర్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ వేణు పవన్ కుమార్,ఉపాధ్యక్షుడిగా ఎన్ వేణు కృష్ణ,కోశాధికారిగా ఎన్ శ్రీనివాస్ రెడ్డి సంయుక్త కార్యదర్శిగా జె.రహమాన్ రాచల్,ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా జి వీరన్న ఎస్ నవీన్ కుమార్, ఎస్ ఈశ్వర్, ఈ.శ్రీను, బి.రమేష్ ను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు రాష్ట్ర నాయకులు డాక్టర్ రాజు రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.