Logo
Download our app
ఘనంగా బాలల దినోత్సవం
NEWS   Nov 15,2024 05:18 am
మెట్ పల్లి పట్టణంలోని వివేకనంద విద్యానికేతన్ హై స్కూల్ కళానగర్ లో నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులై తరగతిలో బోధన చేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శ్రీహరి మాట్లాడుతూ.. బోధన చేయడం అంత సులువైన పని కాదని, ఎన్నో మెలుకువలు అవలంబించాల్సి ఉంటుందన్నారు. కరస్పాండెంట్ వేణుగోపాల్, చిన్నారులతో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి అని అన్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

LATEST NEWS   Jun 26,2026 10:09 am
2k రన్ అవగాహన ర్యాలీ.. ర్యాలీని పాల్వంచ డిఎస్పీ
పాల్వంచ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని...

ENTERTAINMENT   Jun 26,2026 10:08 am
'బాహుబ‌లి 3' వ‌స్తుంది: ప్ర‌భాస్
బాహుబలి మూడో భాగం రానుందని ప్రభాస్‌, రానా, అనుష్క అధికారికంగా తెలిపారు. ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైంది. స్ట్రీమింగ్‌కు ముందు నెట్‌ఫ్లిక్స్‌ ఓ వీడియోను...

⚠️ You are not allowed to copy content or view source