Logo
Download our app
భారీగా ట్రాఫిక్.. ప్రజలకు అంతరాయం
NEWS   Nov 14,2024 06:58 pm
కోరుట్ల పట్టణంలోని నంది చౌరస్తా నుండి వేములవాడ వెళ్లే దారిలో రాత్రి భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో ప్రజలు భారీ సంఖ్యలో పూలు, దీపాలు, వత్తులు, పూజ సామాగ్రి కొనుగోలు కోసం బారులు తీరారు. ఈ క్రమంలో ప్రజలు కొద్దిసేపు ఇబ్బందులకు గురయ్యారు. ఇదే దారిలో ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నందున అత్యవసర వైద్య సేవల నిమిత్తం అంబులెన్సులు పేషెంట్లు వస్తే తీవ్ర ఇబ్బందుల పడేవారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

LATEST NEWS   Jun 26,2026 10:09 am
2k రన్ అవగాహన ర్యాలీ.. ర్యాలీని పాల్వంచ డిఎస్పీ
పాల్వంచ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని...

ENTERTAINMENT   Jun 26,2026 10:08 am
'బాహుబ‌లి 3' వ‌స్తుంది: ప్ర‌భాస్
బాహుబలి మూడో భాగం రానుందని ప్రభాస్‌, రానా, అనుష్క అధికారికంగా తెలిపారు. ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైంది. స్ట్రీమింగ్‌కు ముందు నెట్‌ఫ్లిక్స్‌ ఓ వీడియోను...

⚠️ You are not allowed to copy content or view source