Logo
Download our app
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు
NEWS   Nov 14,2024 04:53 pm
కమిషన్ల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన చేపట్టారని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మండిపడ్డారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ... కాంగ్రెస్ నిరంకుశ పాలనను ప్రజలంతా గమనిస్తున్నారని సరైన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 10:09 am
2k రన్ అవగాహన ర్యాలీ.. ర్యాలీని పాల్వంచ డిఎస్పీ
పాల్వంచ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని...

ENTERTAINMENT   Jun 26,2026 10:08 am
'బాహుబ‌లి 3' వ‌స్తుంది: ప్ర‌భాస్
బాహుబలి మూడో భాగం రానుందని ప్రభాస్‌, రానా, అనుష్క అధికారికంగా తెలిపారు. ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైంది. స్ట్రీమింగ్‌కు ముందు నెట్‌ఫ్లిక్స్‌ ఓ వీడియోను...

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

⚠️ You are not allowed to copy content or view source