Logo
Download our app
తక్కళ్లపల్లి PACS చైర్మన్‌గా చంద్రశేఖర్
NEWS   Nov 14,2024 04:27 pm
మల్యాల మండలంలోని తక్కళ్లపల్లి PACS చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన తోట్ల చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంతక ముందు ఉన్న చైర్మన్ మధుకర్ మృతి చెందడంతో ఎలక్షన్ అధికారి మల్లేశం ఎన్నిక నిర్వహించగా, చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన చైర్మన్ మాట్లాడుతూ.. ఎన్నికకు సహకరించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన చైర్మన్ ను స్థానిక నాయకులు ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source