Logo
Download our app
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్
NEWS   Nov 14,2024 07:06 am
ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు విచ్చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు అధికారులు స్వాగతం పలికారు. తన భార్య సునీతతో కలిసి ఈరోజు ఆయన వెంకటేశ్వరుడిని దర్శించుకుని, శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం కోసం కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యులు నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయంలో దిగారు.

Top News

LATEST NEWS   Mar 29,2026 02:05 pm
గంజాయి తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు
అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నట్టు డిఎస్పిఎల్ ఆదినారాయణ తెలిపారు. ఆదివారం కొత్తగూడెం 1టౌన్ పోలీస్ స్టేషన్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశ్వసనియ సమాచారం...

LATEST NEWS   Mar 29,2026 02:03 pm
கும்பகோணத்தில் ‘கலர்ஸ் 2.0’ திறப்பு
கும்பகோணத்தில் Kolors Health Care நிறுவனத்தின் புதிய “Kolors 2.0” வெல்நஸ் சென்டர் நடிகை Vani Bhojan தலைமையில் தொடங்கப்பட்டது. உடல் எடை குறைப்பு, சருமம் மற்றும்...

SPORTS   Mar 28,2026 08:40 pm
ఫుట్‌బాల్‌ ఆడిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఫుట్‌బాల్‌ ఆడి ఆకట్టుకున్నారు. ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించిన క్రీడా పోటీల్లో సీఎం పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...

⚠️ You are not allowed to copy content or view source