Logo
Download our app
రైతులను తప్పుదోవ పట్టించడానికే MLA పాదయాత్ర: జువ్వాడి
NEWS   Nov 14,2024 06:52 am
కోరుట్ల ఎమ్మెల్యే చేపట్టిన పాదయాత్ర రైతులను తప్పుదోవ పట్టించడానికే అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు విమ‌ర్శించారు. జువ్వాడి భవన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. BRS చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని రైతులు నమ్మే పరిస్థితి లేదని మండిపడ్డారు. గత ప‌దేళ్ల‌ కాలంలో BRS ప్రభుత్వం అసమర్థత వల్ల తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేశారని ధ్వ‌జ‌మెత్తారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source