Logo
Download our app
సౌతాఫ్రికాపై దంచికొట్టిన తెలుగు కుర్రాడు
NEWS   Nov 13,2024 05:45 pm
టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ సౌతాఫ్రికాపై దుమ్మురేపాడు.సెంచూరియన్ వేదికగా జరుగుతోన్న మూడో T-20లో సెంచరీతో చెలరేగాడు. 51 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులు బాది అంతర్జాతీయ టీ20 క్రికెట్‎లో తొలి సెంచరీ నమోదు చేశాడు. 56 బంతుల్లో 107 పరుగులు చేసి నాటౌట్‎గా నిలిచాడు. తిలక్ వర్మ పరుగుల వరద పారించడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది.

Top News

LATEST NEWS   Mar 29,2026 02:03 pm
கும்பகோணத்தில் ‘கலர்ஸ் 2.0’ திறப்பு
கும்பகோணத்தில் Kolors Health Care நிறுவனத்தின் புதிய “Kolors 2.0” வெல்நஸ் சென்டர் நடிகை Vani Bhojan தலைமையில் தொடங்கப்பட்டது. உடல் எடை குறைப்பு, சருமம் மற்றும்...

SPORTS   Mar 28,2026 08:40 pm
ఫుట్‌బాల్‌ ఆడిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఫుట్‌బాల్‌ ఆడి ఆకట్టుకున్నారు. ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించిన క్రీడా పోటీల్లో సీఎం పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...

LATEST NEWS   Mar 28,2026 06:25 pm
ఒక గంటసేపు లైట్లు ఆఫ్ చేయండి!
ఎర్త్ అవర్ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 వరకు నిర్వహించనున్నారు. ఈ ఒక గంటలో లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలకు GHMC విజ్ఞప్తి...
LATEST NEWS   Mar 28,2026 06:25 pm
ఒక గంటసేపు లైట్లు ఆఫ్ చేయండి!
ఎర్త్ అవర్ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 వరకు నిర్వహించనున్నారు. ఈ ఒక గంటలో లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలకు GHMC విజ్ఞప్తి...
⚠️ You are not allowed to copy content or view source