మంత్రిని కలిసిన మాజీ మంత్రి
NEWS Nov 13,2024 05:37 pm
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి TG భరత్ ను రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షులు, మడకశిర పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మడకశిర నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు కోసం మడకశిర మండలం ఆర్ అనంతపురం దగ్గర 1600 ఎకరాల భూ సేకరణ జరిగిందని. ఆగళి మండలం గాయత్రి కాలనీ పరిశ్రమలు నెలకొల్పాలని మంత్రి దృష్టికి తెలిపినట్లు పేర్కొన్నారు.