జగిత్యాల జిల్లా నూతన DMHOగా నియమితులైన ప్రమోద్ కుమార్ నేడు కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డా. సంజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయనకు MLA సూచించారు.