Logo
Download our app
మెదక్‌లో 10వ తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలి
NEWS   Nov 13,2024 05:26 pm
మెదక్ జిల్లా కేంద్రంలో పదవ తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు కలిసి వినతిపత్రం అందజేశారు ఉపాధ్యాయ సంఘ నాయకులు. ఈ కార్యక్రమంలో ఎస్‌టీయు మెదక్ జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్, తపస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్, తపస్ నాయకులు సాయిలు, నవీన్, దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Mar 27,2026 04:38 pm
కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన
ఏప్రిల్ 25న కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. మేడ్చల్‌లోని మునీరాబాద్ వద్ద అద్వయ ఫంక్షన్ హాలులో జెండా ఆవిష్కరణ చేస్తామన్నారు. ఆ...

LATEST NEWS   Mar 27,2026 03:42 pm
ఘనంగా సీతారాముల కళ్యాణమహోత్సవం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకినగర్ లో కొలువైన శ్రీ సీతారాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా...

LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
⚠️ You are not allowed to copy content or view source