Logo
Download our app
కృష్ణంపల్లిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
NEWS   Nov 13,2024 05:36 pm
దువ్వూరు మండలంలోని కృష్ణంపల్లి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ..రబీ సీజన్లో సాగుచేసిన పంటలకు భీమా చేసుకునే సౌకర్యం ఉందన్నారు. రైతులు డిసెంబర్ 15వ తేదీ లోపల పంటల భీమా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.

Top News

LATEST NEWS   Mar 27,2026 04:38 pm
కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన
ఏప్రిల్ 25న కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. మేడ్చల్‌లోని మునీరాబాద్ వద్ద అద్వయ ఫంక్షన్ హాలులో జెండా ఆవిష్కరణ చేస్తామన్నారు. ఆ...

LATEST NEWS   Mar 27,2026 03:42 pm
ఘనంగా సీతారాముల కళ్యాణమహోత్సవం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకినగర్ లో కొలువైన శ్రీ సీతారాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా...

LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
⚠️ You are not allowed to copy content or view source