Logo
Download our app
ప్రమాదం నేపథ్యంలో రైళ్ల దారి మళ్లింపు
NEWS   Nov 13,2024 10:35 am
గూడ్స్ రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించింది. రాఘవాపూర్ రామగుండం మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైల్వే శాఖ పలు రైళ్లను నిజామాబాద్ మీదుగా మళ్లిస్తూ నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్ రైళ్లను రద్దు చేయగా, మధురై, నిజాముద్దీన్, చెన్నై సెంట్రల్ - లక్నో, పలు రైళ్ల దారి మళ్లించారు.

Top News

LATEST NEWS   Mar 29,2026 02:53 pm
టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం కార్యకర్తలకు చంద్రబాబు శుభాకాంక్షలు
టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి కార్యకర్త ఇంటి...

LATEST NEWS   Mar 29,2026 02:05 pm
గంజాయి తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు
అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నట్టు డిఎస్పిఎల్ ఆదినారాయణ తెలిపారు. ఆదివారం కొత్తగూడెం 1టౌన్ పోలీస్ స్టేషన్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశ్వసనియ సమాచారం...

LATEST NEWS   Mar 29,2026 08:42 am
‘கலர்ஸ் 2.0’ சென்டர் திறப்பு
கும்பகோணத்தில் Kolors Health Care நிறுவனத்தின் புதிய “Kolors 2.0” வெல்நஸ் சென்டர் நடிகை Vani Bhojan தலைமையில் தொடங்கப்ப ட்டது. உடல் எடை குறைப்பு, சருமம்...

⚠️ You are not allowed to copy content or view source