Logo
Download our app
పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి
NEWS   Nov 12,2024 01:34 pm
మెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. పిల్లలను తల్లిదండ్రులు కనిపెడుతూ ఉండాలని ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు సూచించారు. పిల్లల హాజరు శాతం, పరీక్షల ఫలితాలను పరిశీలించాలన్నారు. పిల్లల కోసం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్, సైన్స్ తదితర పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తల్లిదండ్రులు సీనియర్ అధ్యాపకులు CH. శ్రీనివాస్, B.శ్రీనివాస్, జగపతి, నర్సయ్య, రాజేశ్వరరావు, ప్రతిభ, మంజుల, సుదర్శన్, స్వర్ణలత, జాకీర్, అమీనా, ఫాతిమ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Mar 27,2026 04:38 pm
కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన
ఏప్రిల్ 25న కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. మేడ్చల్‌లోని మునీరాబాద్ వద్ద అద్వయ ఫంక్షన్ హాలులో జెండా ఆవిష్కరణ చేస్తామన్నారు. ఆ...

LATEST NEWS   Mar 27,2026 03:42 pm
ఘనంగా సీతారాముల కళ్యాణమహోత్సవం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకినగర్ లో కొలువైన శ్రీ సీతారాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా...

LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
⚠️ You are not allowed to copy content or view source