Download our app
✖
Download our app
ప్రసూతి ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం
NEWS Nov 12,2024 05:57 pm
హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ప్రసూతి ఆసుపత్రిలో విచ్చలవిడగా ఎలుకలు సంచరిస్తున్నాయి. ప్రసూతి ఆసుపత్రిలో భోజన పత్రాలపై, పండ్లపై ఎలుకలు సంచరిస్తున్న సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదంటూ పేషెంట్స్ వాపోతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Top News
ENTERTAINMENT Aug 26,2026 10:05 pm
మళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వచ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్-ఉన్-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source