Logo
Download our app
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
NEWS   Nov 12,2024 10:05 am
మల్లాపూర్ మండలంలోని సాతారం, చిట్టాపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటైనా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ లత, మెట్‌పల్లి ఆర్డీఓతో కలిసి పరిశీలించారు. ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది? ధాన్యానికి సంబంధించి తేమ ఏ విధంగా ఉందని పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు జరపాలని అధికారులకు ఆదేశించారు.

Top News

LATEST NEWS   Mar 27,2026 04:38 pm
కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన
ఏప్రిల్ 25న కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. మేడ్చల్‌లోని మునీరాబాద్ వద్ద అద్వయ ఫంక్షన్ హాలులో జెండా ఆవిష్కరణ చేస్తామన్నారు. ఆ...

LATEST NEWS   Mar 27,2026 03:42 pm
ఘనంగా సీతారాముల కళ్యాణమహోత్సవం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకినగర్ లో కొలువైన శ్రీ సీతారాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా...

LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
⚠️ You are not allowed to copy content or view source